A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంగళగిరి నుంచి లోకేష్ పోటీ!
Share |
March 26 2019, 3:25 pm

తెలుగుదేశం పార్టీ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేష్ ను గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీచేయించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా భీమిలి అని,ఆ తర్వాత విశాఖ నార్త్ అని ప్రచారం జరిగింది.కాని అక్కడ మంత్రి గంటా శ్రీ్నివాసరావు అలగడం,తదితర కారణాలతో చివరికి మంగళగిరి ని ఖరారు చేసినట్లుగా ఉంది.గతసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి పన్నెండు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.ఇక్కడ చేనేత వర్గానికి చెందినవారు అదికంగా ఉంటారు. రాజధానిలో ఒక భాగంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేయబోతుండడం విశేషం.

tags : lokesh, mangalagiri

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info