A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహల్ ను అమాయకుడు అనుకోవాలా
Share |
March 26 2019, 3:25 pm

ఎఐసిసి అదినేత రాహుల్ గాంధీ కొన్నిసార్లు అమాయకంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.చెన్నై లో పర్యటిస్తున్న ఆయన ఒక కాలేజీ విద్యార్ధులతో మాట్లాడారు .ఆ సందర్భంగా ప్రధాని మోడీతో మాట్లాడే అవకాశం, ఆయనను ప్రశ్నించే అవకాశం మీలో ఎందరికి వచ్చిందని ఆయన అడిగారట. విద్యారంగం గురించి ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నాయన్న అంశాన్ని మీలో ఎవరైనా అడిగారా అని ఆయన అన్నారు. 3,000 మంది మహిళల మధ్య ఇలా నాలా నిలబడి మోదీ మాట్లాడుతుండగా మీరు ఎప్పుడైనా చూశారా? ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి ఆయన నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా?’ అని అడిగారట. దేశఃంలో అందరితో మాట్లాడడం ఎవరికైనా సాధ్యమా? రాహుల్ మాత్రం అందరితో మాట్లాడగలరా? ఇతర విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే ఇలాంటివి అడిగితే ఎవరూ ఆలోచించరా?

tags : rahul, innicent

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info