A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
16 న వైఎస్ ఆర్ కాంగ్రెస్ జాబితా
Share |
March 26 2019, 3:57 pm

వైఎస్ ఆర్ కాంగ్రస్ పార్టీ పక్షాన శాసనసభకు లోక్ సభ కు పోటీచేయనున్న అభ్యర్ధుల జాబితాను ఈ నెల పదహారున ఉదయం పదిగంటల ఇరవై ఆరు నిమిషాలకు విడుదల చేస్తారని తాజా సమాచారం వచ్చింది. ఇవ్వాళ, రేపు అంటూ వార్తలు వచ్చిన నేపద్యంలో ఆ పార్టీ నాయకత్వం దీనిపై క్లారిటీ ఇచ్చినట్లుగా ఉంది.ఈ నెల పదహారున కడప జిల్లా ఇడుపలపాయ లో జగన్ అభ్యర్దుల జాబితాను ప్రకటించనున్నారు. ఆయా జిల్లాల ముఖ్యనేతలతో దీనిపై చర్చలు జరుపుతున్న జగన్ పధహారో తేదీన జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని ప్రకటించారు.దీనిపై పార్టీ ఒక ప్రకటన కూడా చేసింది.పార్టీ కోసం పని చేస్తున్నవారని, ప్రజలలో ఉన్నవారిని, ఆయా ఇంత అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్దుల ఎంపిక చేస్తున్నట్లు చెబుతున్నారు.

tags : ysr congress, list

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info