A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోహన్ బాబును టిడిపి శత్రువుగానే..
Share |
March 19 2019, 1:29 pm

ప్రముఖ నటుడు ,మాజీ ఎమ్.పి మోహన్ బాబును తెలుగుదేశం పార్టీ శత్రు పక్షంలో చేర్చేసింది. ఆయన పై కూడా ఆరోపణలు చేయడం ఆరంభించింది. టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ చెన్నైలోని ఒక హోటల్‌లో పురందేశ్వరి, తెరాస నేత సంతోష్‌ రెడ్డి, వైకాపా నేత సుబ్బారెడ్డి, సినీ నటుడు మోహన్ బాబు రహస్య భేటీ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఫండింగ్ కోసమే ఈ రహస్య భేటీ జరిగిందని బుద్దా కనిపెట్టారు. జగన్ లండన్ పర్యటనపై వెంటనే కేంద్రం స్పందించాలన్నారు. పురందేశ్వరి అసలు చెన్నైలోనే లేరని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

tags : tdp, mohan babu

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info