A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సభలో లేని అమిత్ షా పై కెసిఆర్ విమర్శలా
Share |
May 25 2019, 5:03 pm

కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై బీజేపీ బహిరంగ చర్చకు రావాలని గతంలో సవాల్ విసిరితే ముందుకు రాని కేసీఆర్ ఇప్పుడు తమపార్టీ అద్యక్షుడు అమిత్ షాపై అవాకులు చవాకులు పేలుతుండడం విడ్డూరంగా ఉందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పిందే నిజమైతే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. శాసనసభలో లేని వ్యక్తి అమిత్ షాపై కేసీఆర్ ఆరోపణలు గుప్పించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. సభా సంప్రదాయాలు తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడడం సరైంది కాదన్నారు.

tags : lakshman

Latest News
*నేనే సాల్యూట్ చేశా- గోరంట్ల మాధవ్
*తొలిసారి జగన్ ,కెసిఆర్ ల బేటీ
*చంద్రబాబు కు దేవుడు మొట్టికాయలు వేశాడు
*టిడిపి ఓటమి-గనుల లూఠీ- ఈనాడు విశ్లేషణ
*చంద్రబాబుకు పసుపు పూశారు.జగన్ కు...
*పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
*రవి ప్రకాష్ ను అరెస్టు చేస్తారా
*అంత ఘోర తప్పిదాలు చేశామా?బాబు అంతర్మధనం
*ఆఖరును పార్టీ మారిన ఆ ముగ్గురూ గెలిచారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info