A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి కాంగ్రెస్ రెడీ
Share |
May 25 2019, 5:31 pm

ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. తమకు 19 మంది ఎమ్మెల్యేలు, టిడిపికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నందున పోటీచేయవచ్చని ఆ పార్టీ అబిప్రాయపడింది.తమకు ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని టిఆర్ఎస్ ను కోరినా ఆ పార్టీ పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు ప్రతిపాదన కోసం అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల సంతకాలను కూడా కాంగ్రెస్‌ సేకరించినట్టు సమాచారం.ఇందులో 8 మంది కాంగ్రెస్‌ సభ్యులతో పాటు ఇద్దరు టీడీపీ సభ్యుల సంతకాలున్నాయని తెలుస్తోంది. శనివారం అసెంబ్లీ ముగిసిన తర్వాత టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు భట్టి చాంబర్‌లోకి వెళ్లారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండి, టిడిపి ఇద్దరు ఎమ్మెల్యేలు నిలబడితే కాంగ్రెస్ అభ్యర్ది గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రిటైర్‌ అవుతున్న షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. శశిధర్ రెడ్డి అయితే అమరావతికి వెళ్లి చంద్రబాబును కూడా కలిసి వచ్చారు.

tags : congress, mla mlc

Latest News
*ఏడేళ్ల క్రితం జగన్ ను ఆ పక్కనే అరెస్టుచేస్తే...
*నేనే సాల్యూట్ చేశా- గోరంట్ల మాధవ్
*తొలిసారి జగన్ ,కెసిఆర్ ల బేటీ
*చంద్రబాబు కు దేవుడు మొట్టికాయలు వేశాడు
*టిడిపి ఓటమి-గనుల లూఠీ- ఈనాడు విశ్లేషణ
*చంద్రబాబుకు పసుపు పూశారు.జగన్ కు...
*పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
*రవి ప్రకాష్ ను అరెస్టు చేస్తారా
*అంత ఘోర తప్పిదాలు చేశామా?బాబు అంతర్మధనం
*ఆఖరును పార్టీ మారిన ఆ ముగ్గురూ గెలిచారు
*వైసిపి కార్యకర్తలపై బాద్యత పెరిగింది
*జగన్ వల్లే నేను ప్రాణాలతో ఉన్నా
*జగన్ తొలి స్పీచ్ బాగుంది
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా జగన్
*అసెంబ్లీలో ముగ్గురు సోదరులు - కొత్త రికార్డు
*ఎన్.టిఆర్ స్వగ్రామంలో వైసిపి ఆదిక్యత
*పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
*జనసేన విడిగా పోటీచేస్తే అలా బదులు ఇలా..
*ఆ మంత్రి ఓటమికి కారణాలివట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info