A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒంగోలు నుంచే పోటీ చేస్తున్నా-వైవి సుబ్బారెడ్డి
Share |
May 25 2019, 5:13 pm

తాను తిరిగి ఒంగోలు నుంచే లోక్ సభ కు పోటీచేస్తానని మాజీ ఎమ్.పి ,వైఎస్ ఆర్ఆకంగ్రెస్ నేత వైవి సుబ్బారెడ్డి చెప్పారు. పార్టీ, ప్రజల ఆశీర్వాదంతో 2019లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తొలగించిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తిరిగి నమోదు అయ్యేలా చూడాలని పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం చంద్రబాబు కొత్తపథకాలు ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు చేస్తున్న గిమ్మిక్కులను ప్రజల గమనిస్తున్నారని, ప్రజలేం పిచ్చోళ్లు కాదని, చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

tags : yv subbareddy

Latest News
*నేనే సాల్యూట్ చేశా- గోరంట్ల మాధవ్
*తొలిసారి జగన్ ,కెసిఆర్ ల బేటీ
*చంద్రబాబు కు దేవుడు మొట్టికాయలు వేశాడు
*టిడిపి ఓటమి-గనుల లూఠీ- ఈనాడు విశ్లేషణ
*చంద్రబాబుకు పసుపు పూశారు.జగన్ కు...
*పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
*రవి ప్రకాష్ ను అరెస్టు చేస్తారా
*అంత ఘోర తప్పిదాలు చేశామా?బాబు అంతర్మధనం
*ఆఖరును పార్టీ మారిన ఆ ముగ్గురూ గెలిచారు
*వైసిపి కార్యకర్తలపై బాద్యత పెరిగింది
*జగన్ వల్లే నేను ప్రాణాలతో ఉన్నా
*జగన్ తొలి స్పీచ్ బాగుంది
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా జగన్
*అసెంబ్లీలో ముగ్గురు సోదరులు - కొత్త రికార్డు
*ఎన్.టిఆర్ స్వగ్రామంలో వైసిపి ఆదిక్యత
*పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
*జనసేన విడిగా పోటీచేస్తే అలా బదులు ఇలా..
*ఆ మంత్రి ఓటమికి కారణాలివట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info