A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
Share |
March 26 2019, 3:51 pm

హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ సంస్థను హాంగ్ కాంగ్ కు చెందిన ఒక సంస్థ సుమారు 1600 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందన్న వార్త వచ్చింది.హాంగ్ కాంగ్ కు చెందిన నార్డ్ ఏంజిలా ఎడ్యుకేషన్ అనే సంస్థ ఓక్రిడ్జిని కొనుగోలు చేసిందని కదనం వచ్చింది. అయితే ఈ డీల్ వవరాలను బహిర్గతం చేయకపోయినప్పటికీ, విద్యా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 1500కోట్ల నుంచి 1600 కోట్ల వరకు డీల్ వారం రోజుల క్రిందట కుదిరిందట. ఓక్రిడ్జికి హైదరాబాద్ లో గచ్చి బౌలి, బాచుపల్లిలలో శాఖలు ఉన్నాయి.అలాగే విశాఖపట్నం, బెంగులూరు, మొహలి లలో కూడా శాఖలు ఉన్నాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పనిచేసిన తుమ్మల నాగ ప్రసాద్, వైవి రాజశేఖర్ లు ఏర్పాటు చేశారు.

tags : deal, okridge

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info