A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
Share |
March 26 2019, 4:03 pm

తన స్వబావం ఏమిటో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు, దేశం మొత్తానికి తెలుసునని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రక్తంలో దేశభక్తి ఉంటుందని చెప్పే వాళ్లే రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణం ద్వారా దేశ ప్రతిష్ఠను జాతీయంగా, అంతర్జాతీయంగా దిగజార్చారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ద్వారా ఆ కుంభకోణాన్ని కప్పి పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తానేమిటో, తన స్వభావం ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా దేశం మొత్తానికి తెలుసునన్నారు. ఇకనైనా భాజపా నేతలు తనపై చేస్తున్న అర్థరహితమైన విమర్శలను, దుష్ప్రచారాన్ని కట్టిపెట్టాలని సూచించారు.పాకిస్తాన్ కు తాను అనుకూలంగా మాట్లాడినట్లు వారు చేస్తున్న వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని దేశానికి క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు కోరారు.

tags : chadrnababu,

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info