A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ రైల్వే జోన్ వస్తుందా
Share |
March 19 2019, 1:28 pm

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్చి ఒకటిన విశాఖ వచ్చినప్పుడు రైల్వే జోన్ గురించి ప్రకటన చేసే అవకాశం ఉందా?బిజెపి ఎపి నాయకుల మాటలను బట్టి అదే విషయం అర్దం అవుతుంది.ప్రదాని పర్యటనలో దానిపై సానుకూల నిర్ణయం రావచ్చని బిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.విశాఖ రైల్వేజోన్‌ అంశంపై ప్రధాని నరేంద్రమోదీ, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి చర్చించామని, వారి నుంచి సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. రైల్వేజోన్‌ ఆవశ్యకతపై పీయూష్‌ గోయల్‌కు వివరించినట్లు చెప్పారు. విశాఖ ఎంపీ హరిబాబు నేతృత్వంలో రైల్వే జోన్‌ సాధిస్తామని గతంలోనే మీడియాకు చెప్పానని కన్నా గుర్తు చేశారు. రైల్వే జోన్‌పై త్వరలోనే ప్రకటన ఉంటుందని కన్నా పేర్కొన్నారు.

tags : kanna, vsp, railway zone

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info