A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబూ ఇంత నీచమా- సుబ్బారెడ్డి
Share |
March 19 2019, 1:04 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ లండన్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు నీచంగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్.పి వైవి సుబ్బారెడ్డి అన్నారు. బిడ్డ కోసం లండన్‌ వెళ్లినా రాజకీయం చేయడం చంద్రబాబు, ఆయన భజన పరులకే చెల్లిందన్నారు.చంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరని ఒకటికి రెండుసార్లు రుజువు చేసుకుంటున్నారని ఆయన అన్నారు .ఎన్నికల నాటికి మరిన్ని వదంతులు సృష్టిస్తారని ఆయన అన్నారు.అందువల్ల
వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సుబ్బారెడ్డి సూచించారు.

tags : yv subbareddy, chanrababu

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info