A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడు మోహన్ బాబు ఇంటిలో చోరీ
Share |
March 19 2019, 1:29 pm

ప్రముఖ నటుడు మోహన్ బాబు ఫిలింనగర్ ఇంటిలో చోరి జరిగినట్లు సమాచారం వచ్చింది.
ఆయన మేనేజర్‌ దీనిపై బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లక్షల రూపాయల నగదు, ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఫిర్యాదులో తెలిపారు. పనిమనిషి మీదే అనుమానులున్నట్టుగా వార్తలు సూచిస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. సినీ నటులు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇంటిలో పెట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.

tags : mohanbabu, theft

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info