A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిసి విజయం ఖాయమన్న కెటిఆర్
Share |
May 25 2019, 4:59 pm

ఎపిలో టిడిపి అదినేత చంద్రబాబు ఒటమి తప్పదని,వంద శాతం ఓడిపోతాయని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ చెప్పారు. చంద్రబాబు దిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయం సాదిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరిగితే బాబుకేంటి బాధ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆస్తులుంటే వైకాపాలో చేరాలని చెబుతున్నామా?అని కెటిఆర్ ప్రశ్నిస్తూ, చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

tags : ktr, ysr congress

Latest News
*నేనే సాల్యూట్ చేశా- గోరంట్ల మాధవ్
*తొలిసారి జగన్ ,కెసిఆర్ ల బేటీ
*చంద్రబాబు కు దేవుడు మొట్టికాయలు వేశాడు
*టిడిపి ఓటమి-గనుల లూఠీ- ఈనాడు విశ్లేషణ
*చంద్రబాబుకు పసుపు పూశారు.జగన్ కు...
*పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
*రవి ప్రకాష్ ను అరెస్టు చేస్తారా
*అంత ఘోర తప్పిదాలు చేశామా?బాబు అంతర్మధనం
*ఆఖరును పార్టీ మారిన ఆ ముగ్గురూ గెలిచారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info