A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ క్యాబినెట్ లో మహిళలు ఉంటారు
Share |
March 19 2019, 1:05 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళలకు క్యాబినెట్ లో స్థానం కల్పిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో ఆయన మాట్లాడారు. కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కేబినెట్‌లో మహిళకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరగా.. ఒక్కరికి కాదు ఇద్దరికి అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు. మహిళలు అధికంగా ఓట్లు వేయడంతోనే తాము భారీ అధిక్యంతో అధికారంలోకి వచ్చామని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రదాని మోడీని ఏమీ అడగలేదని, వ్యూహాత్మకంగా ఎన్నికల సంఘం తప్పనిసరిగా ఎన్నికలు పెట్టేలా తాము సరైన టైమ్ లో అసెంబ్లీ రద్దును ప్రకటించామని ఆయన తెలిపారు.

tags : kcr, women cabinet

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info