A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతలు ఇలా తయారయ్యారేమిటో
Share |
May 25 2019, 5:01 pm

తెలుగుదేశం నేతలు ఎలా తయారయ్యారో చూడండి.తన కుమార్తె ను చూడడానికి లండన్ వెళ్లిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో గమనించండి.చంద్రబాబు నాయుడు బాటలోనే ఇతర టిడిపి నేతలంతా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.లండన్ లో బ్యాంక్ రుణాలు ఎగవేసిన విజయ్ మాల్యాతో జగన్ భేటీ అయ్యారని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కనిపెట్టారు. ఆ విషయం కనుగొన్న వెంకన్న వివరాలు మాత్రం జగన్ చెప్పాలట. హవాలా డబ్బులు తరలించేందుకే ఈ భేటీ జరిగిందని, జగన్‌కు నిజాయతీ ఉంటే లండన్‌లో ఎవరెవరిని కలిశారో ప్రజలకు తెలియజేయాలన్నారు.టిడిపి నేతలు ఇంత దిగజారి విమర్శలు చేయడం అవసరమా!దానిని టిడిపి మీడియా ఉత్సాహంగా ప్రచారం చేస్తోంది.

tags : tdp, malya ,jagan

Latest News
*నేనే సాల్యూట్ చేశా- గోరంట్ల మాధవ్
*తొలిసారి జగన్ ,కెసిఆర్ ల బేటీ
*చంద్రబాబు కు దేవుడు మొట్టికాయలు వేశాడు
*టిడిపి ఓటమి-గనుల లూఠీ- ఈనాడు విశ్లేషణ
*చంద్రబాబుకు పసుపు పూశారు.జగన్ కు...
*పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
*రవి ప్రకాష్ ను అరెస్టు చేస్తారా
*అంత ఘోర తప్పిదాలు చేశామా?బాబు అంతర్మధనం
*ఆఖరును పార్టీ మారిన ఆ ముగ్గురూ గెలిచారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info