A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ రావడానికి వీలు లేదు- చంద్రబాబు
Share |
March 19 2019, 1:05 pm

విశాఖలో మార్చి ఒకటిన ప్రదాని మోడీ పర్యటన నేపద్యంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన రావడానికి వీలులేదని మళ్లీ ప్రచారం మొదలు పెట్టారు.ప్రత్యేక హోదాపై రాహుల్ గాందీ మరోసారి స్పష్టత ఇచ్చారని,మోడీ కూడా ఆయా విషయాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రధాని రేపు వచ్చి మాయమాటలు చెప్తానంటే కుదరదని, మనల్ని విమర్శించడానికే వస్తానంటే మాత్రం దిల్లీలోనే కూర్చోవాలని ఆయన అన్నారు. మోడీకి ఎపిలో పర్యటించే నైతిక హక్కు లేదని ఆయన అబిప్రాయపడ్డారు.

tags : chadnrababu, modi

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info