A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
Share |
May 25 2019, 9:46 am

అమెరికా అద్యక్షుడు గా డోనాల్డ్ ట్రంప్ అదికారం చేపట్టినప్పటి నుంచి హెచ్ ఒన్ బి వీసాల విషయంలో పలుమార్పులు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఈ రకం వీసాదారుల జీవిత భాగస్వాముల ఉద్యోగాల విషయం పై పలు రకాల నిర్ణయాలు వస్తున్నాయి.తాజాగా
హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోడానికి వీలు లేకుండా వారి పని అనుమతులు రద్దు చేసే కీలక ప్రతిపాదనలను అమెరికా ఆంతరంగిక భద్రతా విభాగం వైట్ హౌస్ కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. వీటిని గనక ఆమోదిస్తే దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోతారు. వారిక ఏ కంపెనీల్లోనూ పనిచేయడానికి వీలుపడదు. వీరిలో అత్యధికులు భారతీయులే. అంతేకాదు...ప్రతిపాదనలను ఆమోదిస్తే వీరిలో ఎక్కువమంది పెట్టే బేడా సర్దుకుని భారత్‌కు తిరుగుప్రయాణం కావాల్సిందేనంటున్నారు.

tags : america, h 1visa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info