A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఈసారి సిద్దం చేసిన ఆవు కధ ఇది
Share |
May 25 2019, 5:00 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిందటిసారి ఒక ఆవు కద చెబితే,ఈ సారి ఎన్నికలకు మరో ఆవు కధ సిద్దం చేసుకున్నారు.గతసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తో డిల్లీ స్థాయిలో స్నేహం చేస్తున్నారు కనుక,వచ్చే ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని ప్రచారం ఆరంభించారు.కాకపోతే ఈసారి మోడీతో పాటు కెసిఆర్ ను కూడా జతచేశారు.ఈ ప్రచారాన్ని బలంగా ప్రజలలో చేయాలని ఆయన అన్నారని లీక్ ఇచ్చారు. తదనుగుణంగా తెలుగుదేశం మీడియా ఈ ప్రచారాన్ని సాద్యమైనంత ఎక్కువ చేసే పనిలో పడింది.

tags : chandrabbu, story

Latest News
*నేనే సాల్యూట్ చేశా- గోరంట్ల మాధవ్
*తొలిసారి జగన్ ,కెసిఆర్ ల బేటీ
*చంద్రబాబు కు దేవుడు మొట్టికాయలు వేశాడు
*టిడిపి ఓటమి-గనుల లూఠీ- ఈనాడు విశ్లేషణ
*చంద్రబాబుకు పసుపు పూశారు.జగన్ కు...
*పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
*రవి ప్రకాష్ ను అరెస్టు చేస్తారా
*అంత ఘోర తప్పిదాలు చేశామా?బాబు అంతర్మధనం
*ఆఖరును పార్టీ మారిన ఆ ముగ్గురూ గెలిచారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info