A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
Share |
March 26 2019, 3:52 pm

కర్నూలు జిల్లాలో ఎన్నికలలో పోటీచేసే టిడిపి అభ్యర్ధులను ఆ పార్టీ అదినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేస్తున్నారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి కర్నూలు లోక్ సభ టిక్కెట్ ను ఖరారు చేశారు.ఆయన భార్య సుజాతమ్మకు ఆలూరు టిక్కెట్ ఇస్తున్నారు.కాగా వైసిసిలో గెలిచి ఎమ్.పి అయిన బుట్టా రేణుకకు లోక్ సభ టిక్కెట్ కాని, అసెంబ్లీ టిక్కెట్ ను కాని ఇవ్వడం లేదని సమాచారం. ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ అయినా ఇస్తారని ఆశించారు.ఆ టిక్కెట్ ను సిటింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరరెడ్డికే కేటాయించారు.కాగా ప్రత్తికొండ సీటును ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ కు , డోన్ సీటును కె.ఇ.ప్రతాప్ కు ఇస్తున్నారు.మంత్రాలయం తిక్కారెడ్డి పోటీ చేస్తారు.కాగా కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి లేదా టిజి భరత్ ఉంటారు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి లేదా ఎవి సుబ్బారెడ్డి, అళ్లగడ్డలో అఖిలప్రియ, బనగానపల్లె లో బిసి జనార్దనరెడ్డి పోటీలో ఉంటారు.కొడుమూరులో ఫిరాయింపు ఎమ్మెల్యే మణిగాందీకి టిక్కెట్ రాకపోవచ్చని సమాచారం.

tags : tdp, tickets

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info