A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
Share |
March 26 2019, 3:25 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా ఖండించి ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోరన్న భావన బలపడేదేమో! ఆయన చేసి ట్వీట్ పై వచ్చిన వార్తలు,విశ్లేషణలు చూస్తే నేరుగా తాము టిడిపితో పొత్తు పెట్టుకోవడం లేదని, ఎలాంటి రహస్య చర్చలు జరపలేదని స్పష్టంగా ఖండించినట్లు కనబడదు. అయితే తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ రెండు పార్టీలను ఆయన విమర్శిస్తూ ట్వీట్ చేశారు.'నేను ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలి తప్ప సొంతంగా పోటీ చేయకూడదనేది వారి భావన "అని ఆయన వ్యాఖ్యానించారు. . ‘జనసేన పార్టీ భాజపా, వైకాపాల మద్దతుదారు అని తెదేపా విమర్శిస్తోంది. రాజ్‌భవన్‌లో నేను కేసీఆర్‌ను కలిసినప్పుడు తెరాస, వైకాపాలతో కుమ్మక్కయ్యానని పేర్కొంది. నేను తెదేపా భాగస్వామిని అని ఇప్పుడు వైకాపా అంటోంది. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు అన్ని వైపుల నుంచి ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి..అని ఆయన అన్నారు. తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కలిసి జనసేన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కథనాలు సృష్టిస్తున్నాయని సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు ఒకరు తనతో చెప్పారని వివరించారు. ‘పోరాటం చేయటానికి ఒక పత్రిక, టీవీ ఛానల్‌ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంటుంది. అయితే నేను కాన్షీరాం స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. జనసైనికులే నా పత్రికలు, టీవీ ఛానళ్లు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. ఇలాంటి మరిన్ని కథనాలకు సిద్ధపడాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నా’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

tags : pawankalyan, clarity

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info