A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
Share |
March 26 2019, 4:25 pm

తెలుగుదేశం నేత, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జనసేన పార్టీ తరపు నుంచి పోటీచేయడానికి ఆసక్తి కనబరచడం విశేషం.ఆయన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. చినరాజప్ప సోదరుడు లక్ష్మణమూర్తి పెద్దా పురం నుంచే పోటీచేయడానికి అభ్యర్ధిత్వం కోరడం విశేషం. జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడాటాను సమర్పించారు. చినరాజప్ప పోటీ చేసి గెలిచిన పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానంటూ బయోడాటా సమర్పించారు. స్క్రీనింగ్ కమిటీకి శుక్రవారం ఒక్కరోజే 220 బయోడేటాలు వచ్చాయని జనసేన పార్టీ తెలిపింది.

tags : janasena

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info