A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్టీలు మారినవారిని నిలదీయండి-చంద్రబాబు
Share |
March 26 2019, 4:22 pm

తెలుగుదేశం నుంచి కొందరు ఎమ్.పిలు,ఎమ్మెల్యే లు బయటకు వెళ్లి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.పార్టీలు మారిన నేతలను ప్రజలు నిలదీయాలని చంద్రబాబు సూచించారు. పదవులు రావనే భయంతోనే కొంతమంది పార్టీలు మారుతున్నారని, నిత్యం ప్రజల్లో ఉండేవారికే టికెట్లిస్తామని ఆయన చెప్పారు.
రైతులకు అండగా ఉండాలనే అన్నదాతా సుఖీభవ పథకం తీసుకొచ్చామని సీఎం వివరించారు. అభివృద్ధికి తెరాస అడుగడుగునా అడ్డుపడుతోందని.. వైకాపాకు ఆ పార్టీ లోపాయికారిగా మద్దతిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ మరోసారి రాష్ట్ర విభజన గాయాలను రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tags : chadnrababu, defections

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info