A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలుగుదేశంలో తీవ్రంగా ఉన్న కుల వివక్ష
Share |
March 26 2019, 3:24 pm

ఎపిలో ఒక సామాజికవర్గానికి, మిగిలిన సామాజికవర్గాలకు మద్య పోటీ జరగబోతోందని అమలాపురం టిడిపి ఎమ్.పి పి.రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక సామాజికవర్గం తప్ప ,మిగిలినవారు ఎవరూ బాగుపడలేదని ఆయన అన్నారు. పార్లమెంటులో తాను ఎన్నిసార్లు ఉపస్యాసాలు చేసినా, ఇంగ్లీష్,తెలుగు,హిందీలలో మాట్లాడగలిగిన ఏకైక టిడిపి ఎమ్.పిని అయినా,తన ప్రసంగాలను తెలుగుదేశం మీడియా ఎన్నడూ కవర్ చేయలేదని ఆయన అన్నారు.అదే వారి సామాజికవర్గానికి చెందిన ఎమ్.పి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్,మిస్టర్ మోడీ అన్నారట..పేపర్లు పట్టుకుని చదివితే ,పెద్ద ఎత్తున మీడియా కవర్ చేసిందని,ఆయనకు అభినందన సభలు కూడా పెట్టారని ఆయన ఎద్దేవ చేశారు.బలహీనవర్గాలకోసం జగన్ ప్రసంగాలు వింటే తన రోమాలు నిక్కబొడుసుకున్నాయని ఆయన అన్నారు.జగన్ ను గెలిపించుకోవాలసిన అవసరం ఉందనిరవీంద్ర బాబు స్పష్టం చేశారు.

tags : ravindrababu, tdp

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info