A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీ ప్రదాని అభ్యర్ది ఎవరో చెప్పండి
Share |
May 25 2019, 8:19 am

కేంద్రంలో ప్రతిపక్షాలు మహాకూటమి అని హడావుడి చేస్తున్నాయని, కాని వారికి ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పగలరా అని బిజెపి అద్యక్షుడు అమిత్ షా సవాల్ చేశారు.
ప్రతిపక్ష పార్టీల నేతలకు ఏ సిద్ధాంతమూ లేదని, కేవలం మోదీ హఠావో అనే నినాదంతో మాత్రమే పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు మీలో రోజుకో నేత ప్రధానమంత్రిగా ఉండాలని మీరు భావిస్తున్నారా? మహాకూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించాలి. 2019 ఎన్నికలు భాజపాకే కాదు దేశ ప్రజలకి కూడా ముఖ్యం. ప్రజలు శక్తిమంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి’ అని ఆయన అన్నారు.

tags : amit shaw

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info