A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పుడ్ పాయిజన్ -500 మంది కి అస్వస్థత
Share |
March 26 2019, 4:26 pm

పెద్ద పెద్ద పంక్షన్ లు జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగాఉండాలి. పుడ్ పాయిజనింగ్ అవ్వకుండా అప్రమత్తంగా ఉండాలి. దురదృష్టవశాత్తు నిర్మల్ జిల్లా భైంసాలోని డీసెంట్ పంక్షన్ హాలులో జరిగిన వివాహ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విందులో భోజనం చేసిన 500 మంది అస్వస్థతకు గురి అయ్యారు. పాయసంలో ఏదో తేడా ఉందని, అది తిన్న తర్వాతే వారంతా అస్వస్థలకు గురయ్యారని చెబుతున్నారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స కోసం భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

tags : telaangaa, food poison

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info