A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త ఆర్ధిక మంత్రి నిరంజన్ రెడ్డి
Share |
March 26 2019, 3:43 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన క్యాబినెట్ లో కొత్తగా చేరుతున్నవారికి శాఖలు కేటాయించడం కూడా పూర్తి చేశారని వార్తలు వస్తున్నాయి.సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఆర్థికశాఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వ్యవసాయశాఖ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పౌరసఫరాల శాఖ, శ్రీనివాస గౌడ్ కు పురపాలక శాఖ, ఇంద్రకిరణ్ రెడ్డికి ఆరోగ్య శాఖ,జగదీష్ రెడ్డికి రోడ్లు,భవనాలు,మల్లారెడ్డికి విద్యుత్,ఈలెల రాజేందర్ కు సంక్షేమం కొప్పుల ఈశ్వర్ కు విద్యాశాఖ, ప్రశాంతరెడ్డికి పరిశ్రమల శాఖ ఇవ్వవచ్చని వార్తలు సూచిస్తున్నాయి.

tags : telangana,cabinet

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info