A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కనీసం 150 సీట్లు వస్తేనే కాంగ్రెస్ కు పవర్
Share |
March 26 2019, 3:31 pm

కేంద్రంలో అదికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ కనీసం 150 సీట్లు సంపాదించుకోవాలని భావిస్తోందని ఒక కదనం వచ్చింది. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన మిత్ర పక్షాలైన ఎన్.సి.పి, డి.ఎమ్.కె.,ఆర్జెడి లతో కలిసి 200 సంఖ్య దాటితో అప్పుడు మిగిలిన ప్రాంతీయ పార్టీలను కూడా ఆకర్షించడానికి వీలు అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది.2009లో కాంగ్రెస్ కు 206 సీట్లు రావడంతో ఆ పార్టీకి ఇతరపార్టీలను కలుపుకొని వెళ్లడం సులువు అయింది.ఇప్పుడు కూడా కనీసం 150 ప్రాంతంలో సీట్లు సాదించగలిగితే ఇబ్బంది ఉండదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అలా కాని పక్షంలో కాంగ్రెస్ ఆద్వర్యంలో కూటమి ప్రబుత్వం రావడం కష్టం కావచ్చు. బిఎస్పి, ఎస్పి, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు డామినేట్ చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

tags : congress,

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info