A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
4గురు పాత, 6గురు కొత్త- కెసిఆర్ క్యాబినెట్
Share |
March 26 2019, 3:58 pm

తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు అంతా సిద్దం అయింది. నలుగురు పాతవారికి,ఆరుగురు కొత్తవారికి అవకాశం ఇచ్చారు. తలసాని శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డిలకు మళ్లీ అవకాశం రాగా, వేముల ప్రశాంతరెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, చామకూర మల్లారెడ్డి లకు అవకాశం వచ్చింది.ఎర్రబెల్లి దయాకరరావు ఆరుసార్లు ఎన్నికైన నేగా ఉన్నారు. ఎప్పటి నుంచో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చాన్స్ వచ్చింది.
రేపు ఉదయం 11.30 గంటలకు జరగనుంది. స్వయంగా సీఎం కేసీఆరే కొత్త మంత్రులకు ఫోన్‌ చేసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

tags : telangana, cabinet

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info