A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను కలిసిన జూనియర్ ఎన్.టి.ఆర్.మామ
Share |
March 26 2019, 3:26 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ను ప్రముఖ నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్.మామ కలిసినట్లు వార్త వచ్చింది. ఇది సహజంగానే చర్చనీయాంశం అయింది. ఎన్.టి.ఆర్.మామ అయిన నార్నె శ్రీనివాసరావు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా సమీప బందువే.ఆయన ఈ సమయంలో జగన్ ను కలవడం సహజంగానే రాజకీయంగా ప్రాదాన్యత ఏర్పడుతుంది. మీడియా శ్రీనివాసరావును దీని గురించి ప్రశ్నిస్తే మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారట.టిడిపి ఎమ్.పి పి రవీంద్రబాబు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన తరుణంలోనే నార్నె కూడా లోటస్ పాండ్ కు వెళ్లడం ఆసక్తికరంగా ఉంది.మరి ఇందులో ఏమైనా రాజకీయం ఉందా?లేదా అన్నది తెలియవలసి ఉంది.

tags : ap, junior ntr, father in law,

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info