A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరీస్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై రేవంత్..
Share |
March 26 2019, 4:00 pm

రెండేళ్లపాటు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పిన కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారని వార్తలు వస్తున్నాయి.సీనియర్ నేత ,మాజీ మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి కెసిఆర్ పక్కన పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. హరీష్ రావు కొందరికి ఎన్నికల నిదులు ఇచ్చారని ఇంటిలెజెన్స్ నివేదిక ఇచ్చిందని,దానితో ఆయనను కెసిఆర్ మంత్రిగా తీసుకోవడం లేదని రేవంత్ అబిప్రాయపడ్డారు. టీఆర్ఎస్‌లో కేటీఆర్ కంటే హరీశ్ రావే అర్హుడని మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న నాయకుడిగా హరీశ్‌పై ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. తోటపల్లి, గౌరారం రిజర్వాయర్లలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దానిలో హరీశ్ రూ. 600 కోట్లు వెనకేసుకున్నారన్నారు. ఆ డబ్బులను మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పంచారని ఆరోపించారు.

tags : revanth, harish

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info