A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పోటీ చేయాలంట-గంటా సవాల్
Share |
May 25 2019, 8:25 am

ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావు విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు సవాల్ చేశారు. జగన్ వచ్చి భీమిలిలో పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. జగన్ ఇక్కడ పోటీచేస్తే తాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఆయన అన్నారు.బీమిలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్త ఒక్కరిని కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కదిలించలేకపోయిందని ఆయన అన్నారు. కార్యకర్తల అంతర్గత సమస్యల పరిష్కారానికి కోర్‌కమిటీని ఏర్పాటు చేస్తామని గంటా చెప్పారు. గంటా ఏమిటో ఈ సవాల్ చేశారు.చిత్రమే!

tags : ganta, jagan, challenge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info