A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్.పిల వలస-దేనికి సంకేతం
Share |
May 25 2019, 9:20 am

అమలాపురం తెలుగుదేశం ఎమ్.పి రవీంద్ర బాబు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందన్న వార్త సహజంగానే టిడిపి వర్గాలలో ఆందోళన రేకిత్తిస్తోంది. గత కొద్ది రోజులుగా టిడిపి నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వలసలు సాగుతుండడం టిడిపి ఓటమికి సంకేతంగా పలువురు భావిస్తున్నారు. కాపు వర్గానికి చెందిన ఎమ్.పి అవంతి శ్రీనివాస్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపిని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి రావడం కాపు వర్గాలను ఆకర్షించే అంశం అవుతుంది.తాజాగా రవీంద్రబాబు ఎస్.సి వర్గానికి చెందిన నేత టిడిపికి గుడ్ బై చెప్పి వైఎస్ ఆర్ కాఒంగ్రెస్ లో చేరితే ఎపిలో సామాజిక సమీకరణాలు అదికార పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా మారుతున్నాయన్న భావన బలపడుతుంది.అయితే రవీంద్రబాబును టిడిపి నాయకత్వం బుజ్జగించడానికి విశ్వయత్నం చేస్తుందని భావిస్తున్నారు.

tags : amalapuram tdp, mp defecton

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info