A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ కుటుంబం ముందు బాబు మోకరిల్లారు
Share |
April 25 2019, 1:16 am

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు ఇవ్వవలసిన గౌరవం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్నారా అని ప్రదాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు.ఎన్.టి.ఆర్.వారసుడినని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఎపికి అన్యాయం చేసిన పార్టీ ఓడిలో కూర్చున్నారని ఆయన అన్నారు.డిల్లీలో ఉన్న రాజకీయ కుటుంబం రాష్ట్రాలలోని నేతలను అవమానించిందని,ఎన్.టి.రామారావు దానిని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీని స్థాపించారని,అలాంటి పార్టీ తో ఎలా చంద్రబాబు జతకట్టారని మోడీ ప్రశ్నించారు. కాంగ్రెస్ కుటుంబం ముందు చంద్రబాబు మోకరిల్లారని ఆయన అన్నారు.కాంగ్రెస్ ను దుష్టకాంగ్రెస్ పార్టీ అని ఎన్.టి.ఆర్.ప్రచారం చేశారని,కాని ఇప్పుడు చంద్రబాబుకు దోస్త్ కాంగ్రెస్ అయిందని, ఎన్.టి.ఆర్.ఆత్మ క్షోభిస్తోందని ఆయన అన్నారు.

tags : chandrababu, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info