A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దొంగలా పారిపోయి వచ్చింది నీవు కాదా
Share |
August 21 2019, 5:51 am

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొరికిపోయి,దొంగలాగా పారిపోయి వచ్చారని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.హైదరాబాద్ లో పదేళ్ల రాజధానిగా ఉండే అవకాశం వదలుకుని ,ఇక్కడకు వచ్చి ప్రజలపై ఎనలేని భారం మోపాడని,రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన అన్నారు.చివరికి ఓట్ల కొనుగోలుకు చంద్రబాబు జనం డబ్బును వినియోగిస్తున్నారని ఆయన అన్నారు.2019లో మరోసారి మోసపోతే భగవంతుడు కూడా ఎపిని రక్షించలేడని ఆయన అన్నారు. ఈ రాష్ట్రాన్ని యుటర్న్ ముఖ్యమంత్రి నుంచి సేవ్ చేయాలని తాము పని చేస్తున్నానమి కన్నా చెప్పారు.బిజెపి కార్యకర్తలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, అదికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం మంచిది కాదని కన్నా ఆయన అన్నారు.

tags : kanna, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info