A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు, ఆంద్రజ్యోతి , టివి 5 ఎల్లోమీడియా..జగన్
Share |
August 21 2019, 5:50 am

వచ్చె ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పోరాడుతోంది ధర్మంగా నడిచే వ్యక్తులు,పార్టీతో కాదని, రాక్షసులతో అని విపక్ష నేత జగన్ అన్నారు. ఎన్నికలు దగ్గరబడే కొద్ది పాలకులుగా ఉన్నవారి అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని ఆయన అన్నారు.అనంతపురం లో జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్చారని, అలాగే వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభిమానుల ఓట్లను తొలగించారని ,ఈ రెండు విషయాలో జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. చంద్రబాబు ఆడే డ్రామాలు ఇన్ని అన్ని కాదు..ఎల్లో మీడియాతో పోరాడుతున్నాం.ఈనాడు,ఆంద్రజ్యోతి, టివి 5 తో పోరాడుతున్నాం.వీరందరితో పోరాడుతున్నాం.చంద్రబాబు అక్రమాలకు వీరంతా అండగా ఉంటున్నారు.వీటిని కూడా ఎదుర్కోవాలి. అని జగన్ బూత్ కమిటీ సభ్యులకు సూచించారు.

tags : jagan, yellow media

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info