A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు వద్దకు రాహుల్ వెళ్లారు
Share |
August 21 2019, 5:50 am

ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు లేదని ప్రకటించినా టిడిపితో ఆయన బందం సజావుగా కొనసాగుతోంది.ప్రదానమంత్రి స్థాయిలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని రాహుల్ గాందీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాకు ఆయన మద్దతు పలికారు.ప్రదాని అన్నీ అబద్దాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని , ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని రాహుల్ విమర్శంచారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండా అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ఏపీ ప్రజల సొమ్మును దోచి అంబానీకి కట్టబెట్టారన్నారు.

tags : chandrababu, rahul

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info