A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మన్మోహన్ సింగ్ సంఘీభావం
Share |
February 19 2019, 8:24 am

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎపి భవన్ కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో జరుగుతున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రత్యేక ఇవ్వాలని నిర్ణయించిందని, పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరిస్తామని ఆయన చెప్పారు.

tags : manmohansingh, special status

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info