A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీని దిష్టిబొమ్మ అన్న చంద్రబాబు
Share |
April 25 2019, 1:38 am

తన కుమారుడు లోకేష్ గురించి ,ఆయన కోసమే పనిచేస్తున్నట్లు ప్రదాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు."నా కుమారుడి గురించి మోదీ సర్టిఫికెట్లు అక్కర్లేదు. ప్రజల ఆకాంక్ష మేరకే లోకేష్‌ రాజకీయాల్లోకి వచ్చారు. లోకేష్‌ ఆరోపణలు రుజువు చేయమని సవాల్‌ చేస్తే జగన్‌ పారిపోయారు. మీ వ్యాఖ్యలు వైసీపీ పంపిన స్క్రిప్ట్‌ అని ప్రజలందరికీ తెలుసు. నా రాష్ట్రం..నా కుటుంబంపై మీ వ్యాఖ్యలను దిష్టిచుక్కగానే భావిస్తా. మీరు దేశానికి దిష్టిబొమ్మగా మారారనే నా బాధ" అని ఆయన అన్నారు.

tags : chandrababu, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info