A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్రమాలను ప్రశ్నిస్తున్నాననే--మోడీ వ్యాఖ్య
Share |
February 19 2019, 8:28 am

ప్రజలు అదికారం ఇచ్చింది మన సంపద పెంచుకోవడానికి కాదని, ప్రజల సంపద పెంచడానికి అని ప్రధాని మోడీ అన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విమర్శలు కురిపిస్తూ అమరావతి నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నాననే ఆయన కు కోపం అని మోడీ అన్నారు. యువత ఆశలు తీరే విదంగా ప్రభుత్వాలు పనిచేయాలని , సొంత కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని ఆయన అన్నారు.ఎక్కడో ఇబ్బందులు ఉన్నాయి..అందుకే తమపై అసత్య ఆరోపణలు చే్స్తున్నారని ఆయన అన్నారు. ఎపికి కేంద్రం ఎక్కడ లోటు చేయలేదని ఆయన అన్నారు.కేంద్రం నుంచి వచ్చిన నిదులను సరిగా వినియోగించలేదని ఆయన అన్నారు.

tags : modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info