A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రివర్గ విస్తరణపై కెసిఆర్ మాట్లాడారట
Share |
February 19 2019, 8:10 am

అమ్మయ్య..మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారట. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.వచ్చే ఐదారు రోజులలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారని సమాచారం వచ్చింది.హైదరాబాద్ అబివృద్దిపై ఆయన సమీక్షలు జరిపిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఆ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ గురించి ప్రస్తావించారని చెబుతున్నారు. పిబ్రవరి పదిహేడున కెసిఆర్ పుట్టిన రోజు. ఆ రోజుకు ముందుగాని, ఆ తర్వాత కాని ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.

tags : kcr, cabinet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info