A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాబర్ట్ వద్రా చుట్టూ ఉచ్చు బిగిస్తోందా
Share |
February 19 2019, 8:15 am

మనీ లాండరింగ్ ద్వారా లండన్ లో ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వద్రా చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆయుధాల డీలర్ సంజయ్ బండారి ఎవరో తనకు తెలియదని వాద్ర వాదిస్తున్నప్పటికీ, వాద్రకు అప్పట్లో బండారి విదేశీ యానానికి టిక్కెట్లు కొనుగోలు చేయడం, వారిద్దరి మద్య ఈమెయిల్ సంప్రదింపులు వంటి ఆదారాలను వాద్రముందు ఈడి ఉంచి విచారణ సాగిస్తున్నట్లు సమాచారం.అయితే వాద్రా మాత్రం బండారి ఎవరో తనకు తెలియదన్న వాదననే కొనసాగిస్తున్నారని అంటున్నారు.అయితే సంజయ్ బండారి 2016లోనే తనకు వాద్ర తెలుసునని, ఆయనకు విమాన టిక్కెట్లు కొన్నది తానేనని సాక్ష్యం ఇచ్చారు. బికనీర్‌ భూకుంభకోణంలో కూడా వాద్రా పాత్ర ఉన్నట్లు అభియోగాలున్నాయి. దీనిపై ఆయ న 12న జైపూర్‌లో ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది.

tags : robert vadra

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info