A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఖమ్మం సీటు నాక్కావాలే
Share |
August 21 2019, 6:08 am

రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు ఈసారి పార్లమెంటుకు పోటీచేయాలని అనుకుంటున్నారు. ఆయన ఖమ్మం లోక్ షభ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి దరఖాస్తు చేసుకున్నారు.సీనియర్ నేత అయిన హనుమంతరావు దరఖాస్తు చేసుకోవడం తో ఖమ్మం సీటుకు పోటీ పెరగింది. ఇప్పటికే విజయశాంతి, రేణుకా చౌదరి వంటి వారు పోటీ పడుతున్నారు. గాంధీభవన్‌లో ప్రారంభమైన స్వీకరణ కార్యక్రమంలో తొలి రోజు 30కిపైగా దరఖాస్తులు అందాయి. మరో రెండ్రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. నాగర్‌కర్నూలు నుంచి మల్లు రవి, నల్గొండ నుంచి పటేల్‌ రమేష్‌ రెడ్డి, వరంగల్‌ నుంచి ఇందిరా, మహబూబాబాద్‌ నుంచి బెల్లయ్య నాయక్‌, బలరాంనాయక్‌లు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు.

tags : vh, khammam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info