A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎవరి గోల వారిది- మద్యలో వర్మ కామెంట్
Share |
April 25 2019, 2:12 am

ఎవరి గోల వారిది అంటే ఇదేనేమో!ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎపిలో పర్యటించిన నేపధ్యంలో దానిని కూడా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.తన సినిమాకు మోడీ ప్రచారం కల్పించారని ఆయన అబిప్రాయపడ్డారు.
పార్టీలు ఫిరాయించడంలో, కొత్త కొత్త కూటములు కట్టడంలో, మామాగారిని వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఎదగడంలో చంద్రబాబు తనకంటే సీనియర్‌ అని మోడీ గుంటూరు సబలో చేసిన వ్యాఖ్యలు ఉన్న వీడియోను పోస్ట్‌చేశారు. మొత్తం మీద తన సినిమా లక్ష్మీస్ఎన్టిఆర్ కు మాత్రం క్యూరియాసిటీ పెంచుతున్నారు.

tags : ramgopal varma, comment, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info