A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా
Share |
April 25 2019, 1:31 am

ఎపిలో అన్ని చోట్ల కమిటీలు ఏర్పాటు అయ్యాయో లేదో తెలియదు కాని, తెలంగాణలో జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీలను ఏర్పాటు చేస్తుండడం విశేషం.మెదక్‌, వరంగల్‌, నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్‌, వర్కింగ్‌ కమిటీలను ప్రకటించారు. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, ఖమ్మం నియోజకవర్గాలకు ఇప్పటికే కమిటీలు వేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని జనసేన నేతలు చెబుతున్నారు.అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయకపోయినా, పార్లమెంటు ఎన్నికలకు ఈ పార్టీ కమిటీలను వేసుకుని రెడీ అవడం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా?లేదా అన్నది చూడా తెలియవలసి ఉంది.

tags : janasena telangana, contest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info