A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీకి స్వాగతం లో ఒక్క మంత్రిని పంపరా
Share |
February 19 2019, 8:01 am

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లకపోవడం, ఒక మంత్రిని కూడా పంపకపోవడం సంస్కారహీనంగా ఉందని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన మోడీకి ఎపిలో ప్రభుత్వం ఇలా చేయడం ఏ మాత్రం పద్దతి కాదని అన్నారు.ఎపిలోనే ఇలా జరుగుతోందని, దీనివల్ల ఆంద్రప్రదేశ్ కు కూడా అప్రతిష్ట అని ఆయన అన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా తప్పులతడకగా సాగిందని ఆయన అన్నారు. చంద్రబాబు బిజెపి సభను చూసి భయపడి డిల్లీ పారిపోయారని ఆయన అన్నారు. చంద్రబాబు అనేక అంశాలలో యూ టర్న్ తీసుకున్నారని విష్ణుకుమార్ రాజు అన్నారు.

tags : vishnu kumar raju ,modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info