A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధాని లో జగన్ సొంత ఇల్లు రెడీ
Share |
April 25 2019, 1:34 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్లు అదికారంలో ఉండి కృష్ణనది కరకట్టపై అక్రమ కట్టడంలోనే నివాసం ఉంటున్న తరుణంలో విపక్ష నేత జగన్ సొంతంగా మంగళగిరి వద్ద ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేయబోతున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే, జగన్ మాత్రం ఎపి రాజధానిలో నిర్మించుకున్నారు.ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంగళగిరి సమీపంలోని తాడేపల్లిలో జగన్ నూతన గృహ ప్రవేశం చేస్తారు. అదే రోజు నూతన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, లోక్‌సభ సమన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓ లేఖ రాశారు.

tags : ap, house, jagan,ready

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info