A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ తో భేకానున్న జగన్
Share |
August 21 2019, 5:50 am

ఓట్లర జాబితా, పోలీసు అదికారులలో ఒకే సామాజికవర్గం వారికి ప్రమోషన్లు తదితర అంశాలపై గవర్నర్ నరసింహన్ కు విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్‌ను కలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల్లో నకిలీ ఓట్లను సృష్టించారని ఇప్పటికే రకరకాల సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని వివరించనున్నారు. కాగా ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌రావును వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరాను ఢిల్లీలో వైఎస్‌ జగన్‌ ఇప్పటికే కోరారు.

tags : jagan, governor

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info