A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దోచుకున్నవారికి మద్దతుగా మమత ధర్నా
Share |
August 21 2019, 5:51 am

పశ్చిమబెంగాల్ లో ప్రజల సొమ్మును దోచినవారికి మద్దతుగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ దర్నా చేశారని ప్రధాని మోడీ విమర్శించారు.‘‘వేలాది మంది పేదల కష్టార్జితాన్ని దోచుకున్న మోసగాళ్లను కాపాడడం కోసం ఒక ముఖ్యమంత్రి ధర్నా చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. దీదీ ఢిల్లీ పీఠంపై కన్నేశారు. అక్కడికి చేరుకునేందుకు ఆత్రుతగా ఉన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను లూటీచేస్తున్న సిండికేట్‌ కూటమి చేతుల్లో బెంగాల్‌ను పెట్టి వెళ్లిపోవాలనుకుంటున్నారు’’ అని ప్రధాని ద్వజమెత్తారు.

tags : modi ,mamata

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info