A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతిపక్షాలన్నీ ఏకమైనా బిజెపికి ఏమీ కాదు
Share |
February 19 2019, 7:44 am

దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమైనా బిజెపికి ఏమీ కాదని, తమ పార్టీకి అవన్ని కలిసినా సరితూగవని బిజెపి అద్యక్షుడు అమిత్ షా అన్నారు. యుపిలో డెబ్బైనాలుగు సీట్లు సాదిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు మీర్జాపూర్‌ వచ్చినా, మమత కాశీ వచ్చినా, దేవెగౌడ లఖ్‌నవ్‌ వచ్చినా, స్టాలిన్‌ జాన్‌పూర్‌ వచ్చి ప్రచారం చేసినా బీజేపీ నష్టం లేదని, తమ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీలను వారి సొంత గడ్డపైనే బీజేపీ ఓడించిందని ఆయన గుర్తు చేశారు.

tags : bjp, amit shaw

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info