A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జిల్లా కలెక్టర్ సస్పెండ్- ఈసి కొరడా
Share |
April 25 2019, 1:34 am

కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉమర్ జలాల్ ను సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.అంతేకాక వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘం తెలంగాణ ఛీప్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది.ఆ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఎన్నికలలో ఈవిఎమ్ లు, వివిపాట్ లో తెరిచిన ఆరోపణలపై ఆయన ఇచ్చిన సమాధానంపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. దాంతో ఆయనను సస్పెండ్ చేయాలని స్పష్టం చేసింది.ఆయన బదులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కు అదనపు బాద్యతలు అప్పగించారు.

tags : ec, collector, suspend

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info